Tuesday, 3 November 2026

బన్‌ భవన్‌ ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌ : బన్‌ భవన్‌ ఎదుట ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఒపప్పంద ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *