Tuesday, 3 November 2026

వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగుల దరఖాస్తు రుసుం తగ్గింపు

హైదరాబాద్‌ : వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగులకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుం ఓసీ, బీసీలకు రూ. 500 నుంచి 300లకు తగ్గించామని, ఎస్సీ, ఎస్టీలకు రూ. 30ఏ నుంచి రూ. 150లకు తగ్గించామని మంత్రి తెలిపారు. ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *