Tuesday, 3 November 2026

మేడారం ఆలయ ఈవో కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క – సారక్క ఆలయ ఈవో కార్యాలయాన్ని గిరిజన యువకులు ముట్టడించారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేసి కార్యాలయానికి తాళాలు వేసి గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆలయానికి రంగులు వేసే కాంట్రాక్టును గిరిజనేతరులకు కేటాయించారంటూ వారు ఈ ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *