Tuesday, 3 November 2026

ఖమ్మం జిల్లాలో క్రిస్మస్‌ వేడుకులు

హైదరాబాద్‌ : క్రిస్మస్‌ వేడుకులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ప్రముఖ చర్చిల్లో మత పెద్దలు ప్రార్ధనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్తగూడెం ప్రధాన చర్చితో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ప్రముఖ చర్చిలలో ఉదయం నుంచే క్రైస్తవ సోదరులు ప్రార్థలు చేశారు. సీఎన్‌ఐ ప్రధాన చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తెదేపా ఎంపీ నామానాగేశ్వర రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *