హైదరాబాద్ : జేబ్లీహిల్స్లో ఉన్న కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టారని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు కేల్చివేత పనులు చేపట్టారు.




