హైదరాబాద్ : పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సౌరవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు వంద యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి తెలిపారు.