Monday, 2 November 2026

ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ లో పొగలు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి వద్ద ఇంటర్‌సిటీలో ఎక్స్‌ప్రెస్‌లోని రెండు మోగీల్లో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఇందల్వాయిలో నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *