Monday, 2 November 2026

అజిత్‌ ‘వీరుడొక్కడే ‘..స్టిల్స్‌

హైదరాబాద్‌ : అజిత్‌, తమన్నా జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరం’ ఈ సినిమాను ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుతల చేయనున్నారు. గోపీచంద్‌తో ‘శౌర్యం’ , రవితేజతో ‘దరువు’ చిత్రాలు తీసిన శివ ఈ చిత్రానికి దర్శకుడు. జి. శ్రీనుబాబు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *