Tuesday, 3 November 2026

మహిళ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు స్థానికులు భారీ ఎత్తున హాజరయ్యారు. తెదేపా కార్యకర్తలు పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవే నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తూ, సదస్సుకు చేరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *