Monday, 2 November 2026

ట్రాక్టర్‌, స్కూటర్‌ ఢీ: ఒకరి మృతి

గోనెగండ్ల : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గోనెగండ్ల గ్రామ శివారులో ట్రాక్టర్‌, స్కూటర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పెదనెలటూరు గ్రామానికి చెందిన ఖలీందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఖాజా, మన్సూర్‌లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *