Tuesday, 3 November 2026

నల్గొండ జిల్లా ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో గిరిజన బాలికలపై జరిగిన అత్యాచార ఘటనను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తక్షణం ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నివేదిక పంపించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *