హైదరాబాద్ : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పోలీసులపై దొంగల దాడి చేసిన ఘటనపై ఆర్డీవో వెంకటరమణారెడ్డి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. జువ్వలదిన్నెలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోటీసులపై 40 మంది దొంగలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.




