హైదరాబాద్ : ఒంగోలు కలెక్టరేట్లోని అడిటింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ విజయభాస్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.