హైదరాబాద్ : ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. ఓయూ విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.