హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 గ్రాముల కెట్మైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.