Wednesday, 4 November 2026

కేంద్రమంత్రి పనబాకను అడ్డుకున్న సమైక్యవాదులు

హైదరాబాద్‌ : తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఓఎన్జీసీ కంట్రోల్‌ రూమ్‌ను ప్రిరంభించేందుకు తాటిపాక చమురు శుద్ధి ప్లాంటుకు విచ్చేసిన మంత్రిని సమైక్యవాదులు అడ్డుకున్నారు.మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *