Tuesday, 3 November 2026

ఏపీసీపీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌

పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్‌: ఏపీసీపీడీసీఎల్‌ -2012 జూన్‌లో నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైకోర్టు తీర్పు వెలువడినందుకు 249 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ ఫలితాలను ఏపీసీపీడీసీఎల్‌ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *