Tuesday, 3 November 2026

బొత్సకు ఆటోడ్రైవర్ల వినతి పత్రం

హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ ఆటోడ్రైవర్ల యూనియన్‌ నేతలు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఆటోడ్రైవర్ల నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *