హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తమ హక్కులను ఉల్లంఘించినందుకు సీఎం కిరణ్‌పై చర్య తీసుకోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కేటీఆర్ కోరారు.