హైదరాబాద్: వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి శాసనసభలో టీ బిల్లు చర్చపై తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆయన ఇవాళ నీటిపారుదల రంగంపై మాట్లడుతున్నారు, ప్రాజెక్టులపై తెలంగాణలోనే ఎక్కువ ఖర్చు పెట్టామని, అందుకే తెలంగాణలో సాగుభూమి పెరిగిందని ఆయన చెప్పారు.




