Tuesday, 3 November 2026

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర పునర్‌విభజన ముసాయిదా బిల్లుపై మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగింది. బీఏసీ సమావేశం నేపధ్యంలో శాసనసభ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *