హైదరాబాద్: రాష్ట్ర పనర్‌విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు రాష్ట్రపతి గడువు పొడిగింపు పై బీఏసీ సమావేశంలో చర్చించిన అనంతరం శాసన సభ తిరిగి సమావేశం కానుంది. రాష్ట్రపతి గడువు పొడిగించిన సమాచారాన్ని అసెంబ్లీ కార్యదర్శి సదారాం శాసనసభలో చదివి వినిపించారు.




