Tuesday, 3 November 2026

కేకే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు ఈటెల

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ కె.కెశవవావు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీంగా ఎన్నికవుతారని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఈటెల రాజేందర్‌ తెలిపారు. కేకేను ఎలా గెలిపించాలో తెలుసు, మా వ్యూహం మాకుందని ఈటెల పేర్కొన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కేకేకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కేకే మాట్లడుతూ రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *