Tuesday, 3 November 2026

రాహుల్‌తో సమావేశమైన లాలూప్రసాద్‌ యాదవ్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రచార సారథి, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *