Tuesday, 3 November 2026

సీఎం ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదు : దిలీప్‌ కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ వనరులను దోచుకోవడానికి వీలు కాదనే సీమాంధ్రనేతలు  తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ నేత దిలీప్‌కుమార్‌ ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *