Tuesday, 3 November 2026

కొనసాగు తున్న బీఏసీ సమావేశం

హైదరాబాద్‌:అసెంబ్లీలో బిజినెస్‌ అడ్వంయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతికేకించే తీర్మానం చేయాలని సీమాంధ్ర నేతలు వాదించారు. దీనిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు, ఇతర తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పింపిన బిల్లుకు ఇలాంటివి వర్తించవని వారు వాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *