హైదరాబాద్: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌కు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యేలు జీవీ శేషు, విజయ్ కుమార్ ఆదాలకు తాము మద్దతు ఇవ్వడంలేదని ప్రకటించారు.