వరంగల్: వరంగల్‌లోని ఎన్‌ఐఐటీలో ర్యాగింగ్ సంఘటన కలకలం సృష్టించింది. సినియర్ విద్యార్థులు తనతో అసభ్యకరంగా ర్యాగింగ్‌కు పాల్పాడ్డారని జూనియర్ విద్యార్ధి అధికారులకు ఫిర్యాదే చేశారు. దాంతో అధికారులు 9 మంది సీనియర్ విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారు. బాధితుడు, నిందితులు వైజాగ్‌కు చెందిన వారేనని సమాచారం.




