Tuesday, 3 November 2026

శాసనసభ రెండో సారి వాయిదా

హైదరాబాద: శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన వెంకటనే సభ్యలు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభసజావుగా జరిగేందుకు సహకరించాలని డిప్యూటీ మల్లు భట్టివిక్రమార్క పలుమార్లు విజప్తి చేసినా సభ్యలు పట్టించుకోలేదు. దీంతో సభను మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *