హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్‌స్టేషన్ ఎదేట ఆప్ కార్యక్తలు ధర్నా చేశారు. ఎల్‌కేజీ విద్యార్థి యశ్ రాజ్‌కుమార్ హంతకులకు శిక్షించాలని వారు ఈ ధర్నా చేపట్టారు. చిన్నారులపై అఘాయాత్యాలు అరికట్టలని ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులు డిమాండ్ చేశారు.




