డీఎస్‌, జానారెడ్డితో భేటీ సమావేశంమైన పొన్నాల

హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌, మాజీ మంత్రి జానారెడ్డితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.