లోక్‌సభ స్థానాలకై పోటీ చేయనున్న:జేపీ
హైదరాబాద్: లోక్‌సభ స్థానాలకై పోటీ చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. మల్కాజ్‌గిరి నుంచి పోటీచేయాలని సూచనలొస్తున్నాయని వివరించారు. సాధారణ ఎన్నికల్లో లోక్‌సత్తా పరిమిత స్ధానాల్లోనే పోటీ చేస్తుందని వెల్లడించారు. రాజకీయ పొత్తులపై విధానపత్రం విడుదల చేయనున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇరు ప్రాంతాలకు ప్రయోజనముంటుదన్నారు.




