Tuesday, 3 November 2026

పాలమాకు వద్ద పోలీసుల తనిఖీలు

పాలమాలకు వద్ద పోలీసుల తనిఖీలు
హైదరాబాద్‌: ఎన్నికల నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్లాస్టిక్‌ వ్యాపారి నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *