Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ పార్టీయే మత కలహాలకు మూలకారణ అని: వెంకయ్యనాయుడు

కాంగ్రెస్‌ పార్టీయే మత కలహాలకు
మూలకారణ అని: వెంకయ్యనాయుడు
ఢీల్లీ: స్వాతంత్య్రం వచ్చాక మతకలహాలకు మూల కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఢీల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన, దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లుపాటు పాలించిందని గుర్తు పెట్టుకోవాలన్నారు. దేశంలో ప్రతి సమస్యకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నారు. ఎవరి పాలనలో ఇహదారుల విస్తరణ జరిగిందో, ద్రవ్యోల్బణం, జీడీపి, రూపాయి విలువ… అన్నిటిపైనా శ్వేతపత్రం విడుదల చేద్దామన్నారు. పదేళ్లుగా గల్లీనుంచి ఢీల్లీ వరకు పాలన సాగించింది కాంగ్రెస్సేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *