గవర్నర్ కు బాబు ఫోన్…
హైదరాబాద్ ; శేషాచలం అడవుల్లో మంటలును ఆర్పేందుకు నేవీ హెలికాప్టర్ల సాయాన్ని కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్‌కు సూచించారు ఈమేరకు ఆయన గవర్నరను ఫోన్ సంప్రదించారు తితిదే పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈవిషయంపై గవర్నర సానుకూలంగా స్పందించారు వీటితోపాటు రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతలను నియంత్రించాలని కోరారు .విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర విజపి చేశారు .




