Tuesday, 3 November 2026

జహీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు

జహీరాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు
హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ.2.75లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *