Tuesday, 3 November 2026

కేసీఆర్‌ను కలిసిన సీఐఐ ప్రతినిధులు

కేసీఆర్‌ను కలిసిన సీఐఐ ప్రతినిధులు
హైదరాబాద్‌: సీఐఐ ప్రతినిధులు నేడు తెరాస అధినేత కేసీఆర్‌ను తెలంగాణభవన్‌లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్థి , పరిశ్రమలు, వ్యవసాయం వివిధ రంగాల అభివృద్థికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ అంశాలన్నీ పార్టీ మేనిఫెస్టోలో చేర్చాలని వారు కోరారు.
అన్ని పార్టీలను వేరు వేరుగా కలిసి తమ ప్రతిపాదనలు తెలియజేస్తామని సీఐఐ ప్రతనిధులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *