గాంధీభవన్ ఎదుట గిరిజనుల ఆందోళన
హైదరాబాద్ ; కాంగ్రెస్ – సీపీఐల మధ్య పోత్తుల అంశం దశకు చేరుకోక ముందే ఆందోళనలు మొదలయాయి గాంధీభవన్ ఎదుట నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన గిరిజనులు ఆందోళనకు దిగారు దేవరకొండ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌కే కేటాయించాలని సీపీఐకి ఇవ్వొద్దని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు




