Tuesday, 3 November 2026

టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటి చేస్తుంది ; కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటి చేస్తుంది ; కేసీఆర్‌
హైదరాబాద్‌ ; రానున్న అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు టీఆర్‌ఎస్‌ 75అసెంబ్లీ,14ఎంపీ స్త్ణ్థానాలు గెలుచుకుని ప్రభుత్వన్ని ఏర్పాటు చేయనుందని ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్‌ 35స్థానాలకు మించి పోటీ ఇవ్వలేదని ధీమా వ్యక్తం చేశారు పొన్యాల లక్ష్మయ్యపై సీబీఐ కేసు ఉందని ఆంధ్రోళ్ల వంచన ఉండే పొన్నాల లాంటి వాళ్లు తెలంగాణకు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జలయజం పేరిట వేల కోట్లు దోచుకుంది నీవు కాదా ? నీలాగా జేబులు పోట్టలు అభివృద్ది చేసుకునే అలవాటు మాకు లేదని పొన్నాలపై నిప్పలు చెరిగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *