చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన పితాని సత్య నారాయణ

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన పితాని సత్య నారాయణ
హైదరాబాద్‌ ; మీడియాతో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పక్కన పితాని సత్యనారాయణ
హైదరాబాద్‌ ; మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు సమక్షంతో చేరారు అయనతో పాటు ముప్పలనేని శ్రీనివాసరావు పలువురు ఇతర తెదేపాలో చేరారు తెలుగు జాతికి ద్రోహం చేసినందుకే కాంగ్రెస్‌ వీడానని కిరణ్‌ పార్టీ వల్ల ఇప్పడు ఉపయోగం లేదని పితాని పేర్కోన్నారు రాష్ట్ర నిర్మాణానికి పార్టీనీ ఉపయోగం అన్నారు .