హైదరాబాద్, ఏప్రిల్ 8 : టి.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో కాంగ్రెస్ నేతలంగా గన్‌పార్క్‌కు వచ్చి శ్రేణులతో కూడా ప్రమాణం చేయించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని టి.కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు ప్రమాణం చేశారు.




