Tuesday, 3 November 2026

గాంధీలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

y6cdm6uhhttp://JanamSakshi.org/imgs/2015/01/y6cdm6uh.jpgహైదరాబాద్ : హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పెద్దలు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *