Thursday, 5 November 2026

*_చాకలి ఐలమ్మ వర్ధంతి_*

_*నివాళలర్పించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్*_

_నేడు వీరనారి ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా నేడు ఖానాపూర్ ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ చాకలి ఐలమ్మ  చిత్ర పటానికి పూలమాల వేసి. నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి  స్ఫూర్తి ఇచ్చిన స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువైన వీరవనిత ఉక్కు చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు_