జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి
మహబూబ్‌నగర్: గద్వాల్ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని 108లో ఆసుపత్రీకి తరలించారు.
మహబూబ్‌నగర్: గద్వాల్ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని 108లో ఆసుపత్రీకి తరలించారు.
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్ నోటిఫికేసన్ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.
మహబూబ్‌నగర్: అత్నూరలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షయపాత్ర వాహనాన్ని మంగపూర్‌వద్ద సీఐటీయూ నాయకులు మధ్యహ్న భోజన పథకం నిర్వహకులు అడ్డుకుని వాహనం ముందు బైటాయించారు. ఏజెస్సీల మహిళలు అక్షయపాత్ర సిబ్బందితో గోడవపడినారు. దింతో పాఠశాలవద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ రోజు మధ్యహ్నం 3గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం వివరములు పరకాల 71శాతం నెల్లూరు లోక్‌సభ స్థానంలో 58శాతం పోలింగ్ నమోదు పాయకరావుపేట-64, రాజంపేట-66, ఒంగోలు-62, రాయదుర్గం-70, ప్రత్తిపాడు-66, ఎమ్మిగనూర్-64.4, రాయచోట- 71, తిరుపతి-45, పోలవరం-61శాతం నర్సంపేట-64.5…
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపురంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన జరిగిన ఘర్షణ, నాటుబాంబుల దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు. పి.సుందర్‌రావు, ఎన్.వెంకట్రావు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు రాజాం…
మెదక్; మెదక్ జిల్లా కొహిర్ మండలం దిగ్వాల్ గ్రామ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్వక్తి దుర్మరణం చెందగా… 18 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న డీసీఎం……
కోండపాక. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి రాజీవ్ రహదారిపై పరిపాటి మైష్ణవరెడ్డి(8)ని కారు డీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బాలుడు చిన్నకోడూరు మండలన అల్లిపూర్ గ్రామానికి చెందిన దుర్గారెడ్డి కుమారుడు వైష్ణవరెడ్డి అమ్మమ్మ ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు.…
ఖమ్మం వైరారోడ్డు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖా ఆధికారి డాక్టర్ సుందర్ తెలిపారు. రవాణా శాఖ ఆద్వర్యంలో జూన్ 19 నుంచి జులై 14 వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు.…
న్యూఢిల్లీ : పారిశ్రామిక వృద్ధిరేటు 0.1శాతానికి పడిపోవడంపట్ల కేంద్రమంత్రి ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యావశ్యక ప్రోత్సాహకాలు అందజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ బ్యాంకులు,…
చంద్రుగొండ, జిల్లాలోని మూడు ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియేట్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేంరుకు మంగళవారం ఆఖరు రోజు అని అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ తుమ్మల శివన్నారాయణ తెలిపారు.జిల్లాలో అన్నపు…