Thursday, 5 November 2026

janamsakshi

వార్తలు

ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్‌

ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారిచేసారు.

ఎడిట్ పేజీ

నిత్య మరణానికి నివాళేది ?

నిరుడు మలేరియా విభాగానికి అందవలసిన నిధుల్లో రెండు కిస్తులు మాత్రమే లభించాయి. దో మల మందు స్ప్రే చేసిన కూలి వారికి 5,22,680 రూపాయల కూలీ బాకీ ఉండిపోయింది. అది ఇ వ్వనిదే ఈసారి మందు కొట్టం అని…

వార్తలు

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన తెలిపాడు. ఎమ్మిగనూరు నియోజకర్గంలో 5శాతం మాత్రమే నమోదయినట్లు ఆయన తెలిపాడు.…

ఎడిట్ పేజీ

ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలి చింది కూడా నవంబర్‌ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్‌…

ఎడిట్ పేజీ

విజయమ్మ మాటలు వినపడడం లేదా ?

అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్‌ జైలుకెళ్లాడు. ఆయన పెట్టిన పార్టీ సారథ్య బాధ్యతలను ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ తన భుజానేసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో విజయమ్మ ప్రచారం చేస్తున్నారు. ఈ…

ఎడిట్ పేజీ

తెలంగాణ తొలిపొద్దు అతడు

ఇంటర్నెట్‌ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్‌ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పేజీకి తీసుకెళ్తుంది ! ఆ పేజీ ఆరంభంలో ‘మీరు కిషన్‌జీ అని అడిగి నందుకు మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాం.…

వార్తలు

ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ అని ఉంటే ఓటు పీవీఆర్‌ స్కూల్‌లో ఉండడటంతో ఆందోళన వ్యక్తం…

వార్తలు

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్‌…