Wednesday, 4 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

నేడు చలో కలెక్టరేట్‌

సంగారెడ్డి:సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో శుక్రవారం చలో కలెక్టరేట్‌ అని చెప్పుతు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించవద్దని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తోను నిర్వహిస్తున్న…

Featured News

భారత్‌ చైనా స్నేహం కొనసాగుతుంది : జింటావో

న్యూఢిల్లీ, జూన్‌ 7 (జనంసాక్షి ) గురువారం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగించే విషయంలో చర్చ జరిగింది. ఇరు దేశాల…

Featured News

చిదంబరానికి చుక్కెదురు

చైన్నై:కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి గురువారం మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలౌన పిటిషన్‌ తోసిపుచ్చాలని చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టివేసింది. విచారణను ఎదుర్కొవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2009 ఎన్నికల్లో శివగంగనియోజకవర్గం నుంచి…

Cover Story

నీటి కేటాయింపులపైపొన్నాలను ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి): ఇందిరా సిమెంట్స్‌, భారతి సిమెంట్స్‌కు అక్రమ నీటి కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబిఐ గురువారంనాడు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను  విచారించింది. ఉదయం 10.30గంటలకు పొన్నాల సిబిఐ ఎదుట…

Main

‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం.కార్యదర్శి కిషన్‌ హాజరయ్యారు.ఎస్‌సీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిచడానికి తెలంగాణ ఉద్యోగ…

నిజామాబాద్

సాంఘిక నాటక పోటీలు

నిజామాబాద్‌ :నిజామాబాద్‌కు చెందిన శ్రీపాద నాటక కళాపరిషత్‌ వ్యవస్థాపకులు శ్రీపాద కుమారశర్మ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం నుండి 10వ తేదీ వరకు రాజీవ్‌గాంధీ పంచమ జాతీయస్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పొటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు సాయంత్రం…

నిజామాబాద్

పూడిక మట్టిని వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్‌ ఆర్డీఓ సతీష్‌ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల పరిషత్‌ కార్యలయంలో విలేకరులకు తెలియజేశారు.పూడిక మట్టితో భూసారం అధికంగా పెరిగి…

Main

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు అంచనాతో 6,300 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖకు…

నిజామాబాద్

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

మాక్లూరు:మాదాపూర్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఏసు మండలంలోని వ్యక్తికి చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తూనిప్పంటుకుంది. అందులోని సుమారు రూ.50 వేల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.