మోపిదేవి కేర్ ఆస్పత్రికి తరలింపు
హైదారాబాద్, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా…
