Wednesday, 4 November 2026

janamsakshi

ముఖ్యాంశాలు

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ అన్నారు. నెల్లూరులోని…

సీమాంధ్ర

14 నామినేషన్లు తిరస్కరణ

కడప, మే 27 ( (జనంసాక్షి): జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం…

వార్తలు

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుపతి, మే 27 (జనంసాక్షి): శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వేలాది మంది తిరుమల కొండకు చేరుకుంటుండడంతో స్వామి దర్శనానికి సుమారు 24 గంటలకు పైగా పడుతోంది. భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడమేకాక బయట…

సీమాంధ్ర

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

గుంటూరు, మే 27 (జనంసాక్షి): జగన్‌ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఆయన అర్బన్‌ ఎస్పీ రవికృష్ణ, డీఎస్పీలతో…

సీమాంధ్ర

ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో 20 లక్షల మొక్కలు అవస రమని అంచనా వేశామన్నారు.…

సీమాంధ్ర

కడప జిల్లాలో పోలీసులు అలర్టు డిపోలకు తరలివెళ్తున్న ఆర్టీసీ బస్సులు

కడప, మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తి…

కరీంనగర్

భారీగా పోలీసుల మోహరింపు

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గత మూడు రోజులనుండి సిబిఐ అధికారులు విచారిస్తుండగా ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆదివారం హుజురాబాద్‌ సిఐ శ్రీనివాస్‌ ఆద్వర్యంలో పోలీసులు పికటింగ్‌లు…

కరీంనగర్

బదిలీపై వెళ్ళిన కానిస్టేబుళ్ళకు ఘనసన్మానం

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి): పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాల నుండి కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న బాస్కర్‌రెడ్డి, శంకరయ్య, వేణుగోపాల్‌, బుచ్చినాయుడు, బదిలీ కావడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో డిఎస్‌పి నాగలక్ష్మి టౌన్‌సిఐ శ్రీనివాస్‌ ఆద్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.…

జిల్లా వార్తలు

బ్లాస్టింగ్‌తో దద్దరిల్లుతున్న పల్లెలు

ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం గుత్తె దారులు గుట్టను లీజుకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాస్టింగ్‌ల…

కరీంనగర్

అనాథ వృద్ధులకు అన్నదానం

పవర్‌హౌస్‌కాలనీ, మే 27, (జనంసాక్షి) గోదావరిఖనిలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధాశ్రమంలో అనాథ వృద్దులకు ఆదివారం ట్రాఫిక్‌ సీిఐ బి.డేవిడ్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని డేవిడ్‌ – లక్ష్మి దంపతులు వృద్ధుల కు…