Monday, 2 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

పేకాటరాయుళ్ల అరెస్టు

మండల కేంద్రంలోని గురువారం నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు బీర్కూర్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడు తున్నట్లు సమాచారం అందిన వెంటనే దాడి నలుగురిని అదుపులోకి తీసుకొని 3,300 రూపాయలను స్వాధీనపర్చుకున్నట్లు…

కరీంనగర్

చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సన్మానం, విడ్కోలు సమావేశంలో వేములవాడ రూరల్‌…

జిల్లా వార్తలు

ఎస్సెసీ ఫలితాల్లో గీతాంజలి అగ్రగామి

ఎస్సెసి వార్షీక ఫలితాల్లో గీతాంజలి అగ్ర గామిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరా లుగా ఎస్సెసి వార్షీకఫలితాల్లో ఉత్తమ ఫలి తాలతో గితాంజలి మందుకు సాగుతుం ది. ఈ విద్యా సంవత్సరంలో బి.రాహుల్‌ 9.8/10, శృతి రాథోడ్‌ 9.8/10,…

జిల్లా వార్తలు

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఉద్యమించాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌టి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సునిల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఎస్‌ఎఫ్‌టీీి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు గడ్డం…

జిల్లా వార్తలు

సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి

సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్‌ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన 25 వేల రూపాయలను మాఫి చేయాలని సీపీిఐ శాసన…

జిల్లా వార్తలు

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించండి

సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ శాసనసభాపక్ష…

ఆదిలాబాద్

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ముధోల్‌ మండ లంలోని అష్టా గ్రామంలో యాస్రీంబేగం అలియాస్‌ సెమీన్‌ (24) అనే వివా హిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రూరల్‌ సీఐ శ్రీనివాస్‌తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం మహారాష్ట్రలోని…

జిల్లా వార్తలు

గాయత్రీ వైదిక విద్యాలయం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో మార్కులు

2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం 32 మంది విద్యార్థులే ఉన్న ఇందులో ఐదుగురి విద్యార్థులకు రాష్ట్ర…

కరీంనగర్

95 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు

పదవ తరగతి పరీక్షల్లో వేములవాడ మండ లంలో గల 17 జెడ్పీ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ నందగిరి రాజేంద్రశర్మ తెలిపారు. గురువారం ప్రకటించిన పరీక్షా ఫలితాలలో మం డలంలోని కోనాయపల్లె జెడ్‌పి పాఠశాల, వేములవాడలోని…

Main

పెట్రో ధరలను నిరసిస్తూ కొదురుపాకలో రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను నిరసిస్తూ, బిజెపి అధ్వర్యంలో బోయినిపెల్లి మండలంలోని కొదురుపాక ఎక్స్‌ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎడ్లబండి, మోటార్‌ సైకిళ్ళకు తాళ్ళు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళుతూ కేంద్రం వైఖరిపై తమ నిరసన తెలియజేశారు.…