ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్కు సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. మహారాష్ట్ర కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ . సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరనున్నారు.…










